దిశా మోడల్ స్కూల్ ప్రహరీ గోడ కొలతలు పూర్తి

10-11-2026 | 03:36pm

వాంకిడి ( విజయక్రాంతి): బంబార గ్రామపంచాయతీ(Bambara Grama Panchayat) పరిధిలోని దిశా మోడల్ స్కూల్‌లో(Disha Model School) నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడ పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కొలతలు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెండారే కృష్ణాజీ, పంచాయతీ కార్యదర్శి దుర్గం ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు