ఉత్తర భారతీయుల్లో సూర్య భగవానునికి భక్తులెక్కువ

16-11-2026 | 12:33pm

ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు

కాగజ్ నగర్,(విజయక్రాంతి): సూర్య భగవానుని ఆరాధించే సంస్కృతి, సంప్రదాయాలు ఉత్తర భారతీయుల్లో అధికమందని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సోమవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు మైదానంలో నిర్వహిస్తున్న చాట్ పూజల్లో  ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 4 రోజులపాటు  భక్తి ఉపవాసాలతో సూర్య భగవానుని ముఖ్యంగా మహిళలు పూజించడం గొప్ప విషయమని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు