కోయిలకొండలో ఘనంగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమం
అయ్యప్ప స్వామి నామస్వనంతో మారుమోగిన కోయిలకొండ.
కన్నుల పండుగగా వాలే కొనసాగిన విద్యాసాగర్ గౌడ్ స్వామి నార్కెల పూజ.
కోయిలకొండ: నవంబర్ 28 ( విజయక్రాంతి) : అయ్యప్ప నామ స్వరంతో కోయిలకొండ మారు మోగిపోయింది. కోయిలకొండకు(Koilakonda) చెందిన విద్యాసాగర్ గౌడ్ గురు స్వామి 18వ సారీ అయ్యప్ప స్వామి మాల ధారణ సందర్భంగా నారికేల్ల పూజ కార్యక్రమం(Puja ceremony) కన్నుల పండుగ వల్లే కొనసాగింది. పూజా కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి(Narayanpet MLA Parnika Reddy) పాల్గొన్నారు. విద్యా స్వామి ఇంటిదగ్గర ఏర్పాటు చేసిన పూజలో అధిక సంఖ్యలో అయ్యప్పలు పాల్గొని పూజను భక్తి శ్రద్ధలతో(devotional) జరిపించారు. శర్మ స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.