హిటచ్ యంత్రం పట్టుకొని కేసు నమోదు

10-11-2026 | 11:16pm

రాజాపూర్ నవంబర్ 10: ఇసుక అక్రమ రవాణా(Illegal Sand Transportation)కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవాని ఎస్సై రాజశేఖర్ హెచ్చరించారు. మండలంలో కుచర్ కల్ గ్రామంలోని దుందుంబి వాగులో కృతిమ ఇసుక తయారీ కోసం మట్టిని తోవ్వుతున్న హిటచ్ యంత్రంను మంగళవారం పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన చెన్నయ్య అనే వ్యక్తి కృత్రిమ ఇసుక తయారు చేయడం కోసం వాగులో మట్టిని తోవ్వుచుండగా యంత్రాన్ని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు