రాష్ట్ర సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఆదిలాబాద్‌దే అగ్రస్థానం
బెల్లంపల్లి: భవాన్స్ అరబిందో జూనియర్ కళాశాల సైనిక్పురిలో(Bhavan's Aurobindo Junior College, Sainikpuri) 70వ రాష్ట్రస్థాయి కళాశాల సమైక్య క్రీడా పోటీల్లో(State-Level Inter-Collegiate Sports Competition) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో(Adilabad district team secures first place) నిలిచింది. లీగ్ మ్యాచెస్ లలో అదిలాబాద్ ఖమ్మం 4-2 అదిలాబాద్,కరీంనగర్ 4-0 స్కోర్ నలగొండ, ఆదిలాబాద్ 0-6, అదిలాబాద్,నిజాంబాద్ 3-5 విజయం సాధించి సెమీఫైనల్ కి చేరుకున్నాయి. సెమీఫైనల్ మ్యాచ్లో వరంగల్ ఆదిలాబాద్ 0-4 విజయం సాధించి ఫైనల్ చేరుకున్నది.
ఫైనల్లో నిజామాబాద్ వర్సెస్ ఆదిలాబాద్ మొదటి బ్యాటింగ్ చేసిన అదిలాబాద్ జట్టు 4 స్కోర్ చేయగా నిజామాబాద్ జట్టు 0 స్కోర్ (అదిలాబాద్ వర్సెస్ నిజాంబాద్ 4-0) ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఈ పోటీలకు కోచ్ అండ్ మేనేజర్లుగా అల్లూరి వామన్ కోట యాదగిరిలు వ్యవహరించారు.