రాజాపూర్ మెడికల్ షాప్ అసోసియేషన్ మండల కమిటీ ఎన్నిక

09-11-2026 | 07:56pm

రాజాపూర్ నవంబర్ 9 : రాజాపూర్ మెడికల్ షాప్ అసోసియేషన్(Rajapur Medical Shop Association) మండల కమిటీని మెడికల్ షాప్(Medical Shop) నిర్వాహకులు సోమవారం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని ఎన్నుకున్నారు. మెడికల్ షాప్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కే.నరసింహరాజు, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, ఉపాధ్యక్షులుగా తాహెర్ పాషా, ట్రెజరర్ గా శివ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు