అనంతగిరి అయ్యప్ప దేవాలయంలో అన్నదానం

07-10-2026 | 05:17pm

కోదాడ (అనంతగిరి) అక్టోబర్ 7(విజయక్రాంతి): అనంతగిరిలోని అయ్యప్ప సన్నిధిలో బుధవారం నుండి ప్రారంభం అయిన అన్నప్రసాద వితరణలో(Distribution of Anna Prasadam) మొదటి రోజు సుమారుగా 130 మంది స్వాములు అన్నప్రసాదం స్వీకరించినారు, ఈ కార్యక్రమంలో దాతలు మహారాజపోశకులు శ్రీ బుర్రా పుల్లారెడ్డి - సుధారాణి దంపతులు, పసుమర్తి హరిప్రకాష్ - ప్రత్యుష దంపతులు,

కొండపల్లి వాత్సల్య కుటుంబ సభ్యులు,ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు, పందిరి వీరయ్య,అర్వపల్లి సత్యనారాయణ,కత్రం బాపూజీరెడ్డి, ముస్కు శ్రీనివాసరెడ్డి, బుర్రా నరసింహారెడ్డి, ముత్తినేని కోటేశ్వరరావు, నల్ల భూపాల్ రెడ్డి, స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు, జగిని ప్రసాద్, బొడ్ల నాగేశ్వర్రావు, కే, రామారావు, ప్రభాకర్ రమేష్, అయితన బోయిన వెంకటేశ్వర్లు తదితర భక్తులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు