జిల్లా బిసి సంక్షేమ అధ్యక్షుడిగా వెంకటేష్ యాదవ్

21-11-2026 | 09:44pm

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షునిగా ఆబోతు వెంకటేష్ యాదవ్ ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఎంపిక చేసి నియామక పత్రాన్ని అందించడం జరిగింది. మెదక్ జిల్లాకు వచ్చిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మెట్టు గంగారంతో కలిసి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ అధ్యక్షులు. కుర్కచర్ల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర మహిళా బీసీ అధ్యక్షురాలు మనీ మంజరి, జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షులు పోచమల్ల గణేష్ బీసీ సంఘం ఉపాధ్యక్షులు చిన్న లింగ మల్లికార్జున గౌడ్, మహిళా సంఘం, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు