దేవరకోటలో దీపాలు

21-11-2026 | 10:06pm

నిర్మల్ నవంబర్ 21( విజయక్రాంతి) : నిర్మల్ పట్టణంలోని(Nirmal town) దేవరకోట(Devarakota) శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి కార్తీకదీపం ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్తిక దీపాలను వెలిగించి తమ జీవితాల్లో వెలుగు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మేడారం అపర్ణ కమిటీ సభ్యులు కోటగిరి శ్రీధర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు