ఖానాపూర్ లో పోలీసుల నాకాబంది

21-11-2026 | 10:03pm

ఖానాపూర్( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మున్సిపాలిటీ తెలంగాణ చౌక్ వద్ద స్థానిక పోలీసులు నాకాబంది నిర్వహించారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, వాహనదారులపై పోలీసులు నిగా పెట్టారు. ఈ సందర్భంగా ముగ్గురు మైనర్ లపై కేసులు నమోదు చేసినట్లు ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాయిడ్ తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు వద్దని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు