మాజీ జడ్పీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన బక్కి వెంకటయ్య
చేగుంట నవంబర్ 15,విజయక్రాంతి : చేగుంట మాజీ జెడ్పిటిసి ఆకుల సిద్ధిరాములు(Akula Siddiramulu) కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య(Former SC/ST Commission Chairman Bakki Venkatayya) చేగుంట మండలం(Chegunta Mandal) చందాయిపేట గ్రామానికి చెందిన ఆకుల సిద్ధిరాములు గ్రామానికి మూడు దపాలు సర్పంచిగా, చేగుంట జడ్పిటిసిగా సేవలందించరని, ఆయన మరణ వార్త తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించి ఓదార్చారు, వారి మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం పులిమామిడి(కిష్టాపూర్) మాజీ సర్పంచ్ నాయిని రాజగోపాల్,గ్రామ పార్టీ నాయకులు నాగరాజు, రమ్య,వెంకటేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.