వాసవి క్లబ్ జిల్లా సేవా సెక్రటరీగా అల్లంకి లింగమూర్తి

15-11-2026 | 06:05pm

సుల్తానాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): వాసవి క్లబ్(Vasavi Club) 107ఎ ఇంటర్నేషనల్ జిల్లా సేవా సెక్రటరీగా(International District Service Secretary) పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ కు చెందిన అల్లంకి లింగమూర్తి(Allanki Lingamurthy) ఆదివారం జరిగిన ఎన్నికల్లో(Election) ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ఆర్యవైశ్య సంఘం(Arya Vysya Association) అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, నాయకులు, సభ్యులు, వాసవి క్లబ్ అధ్యక్షులు రామిడి రవీందర్ నాయకులు, సభ్యులు అభినందనలు తెలుపుతూ హర్షం వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు