వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లి ని ఓడిస్తాo

05-11-2026 | 09:50pm

పందెం 5 లక్షలు దీపావళి తర్వాత అగ్రిమెంట్ పెట్టుకుందాం.

కొల్లాపూర్ నవంబర్ 5: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ వర్గ పరిధిలోని పెంట్లవెల్లి మండలం అధికార పార్టీకి చెందిన మల్లేశ్వరం గ్రామ సర్పంచ్ భర్త మధుగం నరసింహ యాదవ్. కొల్లాపూర్ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి(Former TRS party MPP Narender Reddy).సవాళ్లకు ప్రతి సవాళ్లు  విసురుకున్నారు. తెలంగాణ రాష్ట్ర లోని 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి కొల్లాపూర్ లో కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బీరం హర్షవర్ధన్ రెడ్డిని గెలిపిస్తామని వారు అభ్యంతరం చేశారు.

లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండోసారి మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారు. కోల్లాపూర్ లో మళ్ళీ జూపల్లి కృష్ణారావు గెలిపిస్తాం. అని సవాళ్లుకు ప్రతి సవాళ్లు విసురుకున్నారు.  దీపావళి తర్వాత 15 తారీఖున అగ్రిమెంట్ పెట్టుకుందామని కొల్లాపూర్ ఆర్డిఓ కార్యాలయంలో ఒప్పందం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు