ఘ‌నంగా ఉర్సు ఉత్సవాలు

05-11-2026 | 09:50pm

మునిప‌ల్లి,(విజయక్రాంతి): మండ‌లంలోని పెద్ద‌గోపులారం గ్రామ(Peddagopularam village) శివారులో గ‌ల వెంకటఖాజ దర్గా ఉర్సు ఉత్సవాల్లో(Venkatakhaja Dargah Urs Festival) బాగంగా గురువారం ఉర్సు ఉత్స‌వాలు అంగ‌రంగా వైభ‌వంగా జ‌రిగింది. ఇందులో భాగంగానే  ఈద‌ర్గాలో భ‌క్తులు  అధిక సంఖ్యలో హాజ‌రై ద‌ర్గాను ద‌ర్శించుకొని ప్ర‌త్యేక  ప్రార్థ‌న‌లు చేశారు.  ఈ కార్య‌క్ర‌మంలో పెద్ద‌గోపులారం మాజీ ఎంపీటీసీ పాండు, గ్రామ సర్పంచ్ మల్లేశం, ఏఎంసి డైరెక్టర్ అమరేశ్వర్, ఆత్మ డైరెక్టర్ రాములు, కాంగ్రెస్ నాయకులు శ్రీశైలం, నరేందర్ చారి, చంద్రయ్య తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు