4 July, 2026 | 8:52 PM

Breaking News

కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •  

ఘనంగా బెల్లంపల్లి కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త శివ కృష్ణకు వీడ్కోలు..

25-06-2025 11:01 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(Krishi Vigyan Kendras), ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ & అధిపతి డా. శివకృష్ణ కోటకి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రమోషన్ పై శివకృష్ణ కోట వరంగల్ కు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న ఆయనకు బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్తలు సిబ్బంది ఉద్యోగులు సన్మానించి ఆత్మీయ వేడుకలు పలికారు. కేవీకే శాస్త్రవేత్తలు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా రైతులు డా శివకృష్ణ కోట సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి కె వి కె ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకున్న డా.ప్రియ సుగంధిని, శాస్త్రవేత్తలు తిరుపతి, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.