calender_icon.png 31 January, 2026 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మా గాంధీ విగ్రహానికి ఘన నివాళి

31-01-2026 12:00:00 AM

సికింద్రాబాద్, జనవరి 30 (విజయ క్రాంతి): అహింసా ఆయుధం తో స్వాత్యం త్య్రం సాధించిన గోప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. మహాత్మా గాంధీ 78 వ వర్ధంతి సందర్భంగా బాపూజీనగర్ లోని గాంధీ విగ్రహానికి జంపన ప్రతాప్ పూలమాలలు వేసి నివాళులార్పించారు.ఈ సందర్భంగా జంపన మాట్లాడుతూ సత్యం అహింస ను నమ్మి సత్యాగ్రహాలు చేసి ఆంగే్ల్యులను గడగడ లాడించి మన దేశానికి స్వాత్యంత్రం సాధించారాని జంపన ప్రతాప్ అన్నారు.