calender_icon.png 14 July, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ కౌన్సిలర్‌కు ఘన సన్మానం

14-07-2025 12:45:17 AM

వనపర్తి టౌన్, జూలై 13 : జిల్లా కేంద్రం లోని 30 వ వార్డు మాజీ కౌన్సిలర్, మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ను స్థానిక వార్డు ప్రజలు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సంద ర్బంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ వార్డు లో ఆయన కృషి వల్ల సిసి రోడ్లు , వీధిలైట్లు, మంచినీటి సౌకర్యం భగీరథ కనెక్షన్స్  కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు విజయవంతం చాలా పూర్తి చేయడం జరిగిందని వార్డు ప్రజలు వివరించారు. ఈ కా ర్యక్రమంలో, రమణ, సి కృష్ణయ్య, శివాజీ, కొండన్న, శంకర్, కిరణ్ కుమార్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.