calender_icon.png 19 October, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుడి కుటుంబానికి క్వింటాల్ బియ్యం అందజేత

19-10-2025 12:54:11 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన కందుల ఉపేందర్ ఇటీవల మృతి చెందాడు కాగా ఆదివారం మృతుడి కుటుంబాన్ని మాజీ సర్పంచ్ మాద లావణ్య శంకర్ గౌడ్ పరామర్శించి క్వింటాల్ బియ్యము అందజేశారు. ఈ కార్యక్రమంలో దేశబోయిన బాలస్వామి, కందుల శ్రీనివాస్, మహేష్,  మమ్మద్ జానీ  బొడ్డుపల్లి గణేష్, కందుల రాములమ్మ, నర్సమ్మ, ఆగమ్మ, హేమలత, నవీన్ పాల్గొన్నారు.