12-11-2025 12:00:00 AM
ములుగు, నవంబరు11 (విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలో మెపా అధ్వర్యంలో అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన మెపా బాధ్యులు ఈ సందర్భంగా మెపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి రాష్ట్రీయ గీతం అందించిన గొప్ప ప్రజాకవి అందెశ్రీ అని అన్నారు.
అందెశ్రీకి నివాళులు అర్పించిన వారిలో మెపా రాష్ట్ర కార్యదర్శి నీరటి రాజు ముదిరాజ్, మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్,జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్, వెంకటాపూర్ మండల అధ్యక్షుడు మేకల రమేష్ ముదిరాజ్,వరంగల్ ప్రధాన జిల్లా కార్యదర్శి పెండ్యాల కృష్ణ ముదిరాజ్,హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పులి రాజేష్ ముదిరాజ్,హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుడు మట్టపల్లి సాంబయ్య ముదిరాజ్,
కార్యదర్శి కేశబోయిన కోటేశ్వర రావు,పల్లెబోయిన సూర్యప్రకాశ్ ముదిరాజ్,8వ డివిజన్ కార్యదర్శి పులి మహేష్ ముదిరాజ్,ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు బోడ రంజిత్ ముదిరాజ్,నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నూనె రంజిత్ ముదిరాజ్,నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు పిట్టల కుమార్ ముదిరాజ్,దుగ్గొండి మండల గౌరవ అధ్యక్షుడు దండు రాజేందర్ ముదిరాజ్,తదితరులు పాల్గొన్నారు.