calender_icon.png 28 July, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్దుల్ కలాంకు ఘన నివాళి

28-07-2025 12:00:00 AM

అయిజ, జూలై 27.మున్సిపాలిటీ కేం ద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రజా సంఘాల , 1998- 99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం 10 వ వ ర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారత మాత సేవలో తరించిన నిజమైన భా రతీయుడు,

విద్య స్వాప్నికుడు కళా ప్రేమికు డు నిరంతర శోధకుడు విశ్వమానవుడు మహా దేశభక్తుడు ముగ్గురమ్మల నమ్మిన శాస్త్ర వేత్త తత్వవేత్త అబ్దుల్ కలాం అని వారు గు ర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఆంజనేయులు, తూముకుంట కిష్టన్న, ,199 8- 99 పూర్వ విద్యార్థులు మొదలగు వారు పాల్గొన్నారు.