calender_icon.png 12 January, 2026 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు ఘన స్వాగతం

12-01-2026 12:56:02 PM

రాజాపూర్: బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్(Kalvakuntla Taraka Rama Rao) మండల పార్టీ నాయకులు రాజాపూర్ మండల కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికారు. కేటీర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేటీర్ వెంబడి పార్టీ నాయకులు ర్యాలీగా మహబూబ్ నగర్ తరలివెళ్లారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా డీసీఎంస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్,అభిమన్యు రెడ్డి, నర్సింహులు, బచ్చిరెడ్డి, రమేష్ నాయక్, వెంకటయ్య గౌడ్ వెంకటేష్ శేఖర్ గౌడ్ , నజీమ్ యాదగిరి శేఖర్ సత్యయ్య తదితరులు పాల్గొన్నారు.