సంతోషంగా ఉండటం సులభమే, సాధారణంగా ఉండటం అంతకంటే కష్టం. దేనినైనా బోధించడం తేలికే, ఆచరించడమే చాలా కష్టం. ప్రేమ హక్కులను పొందదు కానీ, స్వేచ్ఛను ఇస్తుంది. వాస్తవాలు చాలా ఉన్నా నిజం ఒక్కటే. అబద్ధం శక్తిని పొందినంత మాత్రాన అది ఎన్నటికీ నిజం కాదు.
రవీంద్రనాథ్ ఠాగూర్