16 August, 2026 | 8:37 PM

అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

11-11-2024 12:21 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ కలెక్టరేట్ సమవేశ మందిరంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.