17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఎంఈఓపై చర్యలు తీసుకోవాలి

20-02-2026 06:13 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలను ఉద్దేశపూర్వకంగా మూత వేయించిన మండల విద్యాశాఖ అధికారిని వెంటవేపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈరోజు డీఈవో కలసి వినతి పత్రం సమర్పించారు.

అదేవిధంగా జిల్లా విద్యాశాఖలో పాఠశాలల పర్యవేక్షణ కమిటీలలో ఉపాధ్యాయ సంఘం నాయకులను నియమించరాదని ఇంతకుముందే కమిటీలో నియామక పొందిన సంఘ నాయకులను తొలగించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిఓ గారిని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు షేక్ షబీర్ అలీ భూక్య రాజేష్ నాయక్ క్రాంతి కుమార్ సాజిద్ లు పాల్గొన్నారు