calender_icon.png 12 February, 2026 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యేని కించపరిచిన పోస్టులు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

12-02-2026 06:48:06 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మనోభావాలను దెబ్బతీసి కించపరచిన పోస్టులను మండలంలోని గోపాల్పేట్ నూతన జిపి గ్రూపులో పోస్ట్ చేసినటువంటి గోపాల్పేట్ ఉప సర్పంచ్ గులాం హుస్సేన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో మండల బిఆర్ఎస్లో అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య ఆధ్వర్యంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్. హెచ్.ఓ.సివి మనోహర్ రావుకు పిటిషన్ ఇవ్వడం జరిగింది.