calender_icon.png 19 May, 2025 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కియా కెరన్స్ క్లావిస్‌ను ఆవిష్కరించిన నటి పాయల్ రాజ్‌పుత్

18-05-2025 12:00:00 AM

మలక్పేట్, మే 17:( విజయ క్రాంతి): మలక్‌పేట్‌లోని కియా ప్రాస్పెర షోరూంలో కియా కెరన్స్ క్లావిస్ కొత్త మోడల్ కార్ ను ప్రముఖ సినీనటి పాయల్ రాజ్ పుత్, సిరాజ్ బాబు ఖాన్  ఆవిష్కరించారు. 18 అదునా తన లక్షణాలతో కూడిన బలమైన భద్రత ప్యాకేజీ తో కారును తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు తెలిపారు.