calender_icon.png 9 September, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడెల్లి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలి

05-09-2025 12:43:54 AM

నిర్మల్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ  ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని కోరుతూ గురువారం మాజీ మంత్రి ఏ ఇంద్రకరన్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి విన్నవించారు.

ఆలయపున నిర్మా ణం జరగడంతో ఈ నెలలో ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుందని ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, దశరథం, పార్టీ నాయకులు ఉన్నారు.