13 June, 2026 | 2:05 PM

Breaking News

అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •  

వ్యవసాయ పనులు ప్రారంభం

20-03-2026 12:00 AM

కుబీర్, మార్చి 19 (విజయక్రాంతి) : కుబీర్ మండలంలోని వివిధ గ్రామాల్లో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను రైతులు గురువారం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఉదయమే పంటచెల్లకి వెళ్లిన రైతులు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు పశువుల సాయంతో ప్రారం భించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి వాతావరణం అనుకూలంగా ఉండి పాడిపంటలు బాగా పండాలని రైతు లు మొక్కులు మొక్కుకున్నారు.