calender_icon.png 13 November, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవితతో మాట్లాడిన ఐలయ్య యాదవ్

13-11-2025 07:31:20 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కేంద్రాలయంలో గురువారం కల్వకుంట్ల కవితను కలసి పెద్దపల్లి జనం బాట డిసెంబర్ 3 లేదా 4న జరిగే కార్యక్రమం గురించి పెద్దపల్లి జిల్లా జాగృతి నాయకులు సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన బొంకూరి ఐలయ్య యాదవ్ పలువురు నాయకులు మాట్లాడడం జరిగింది.