calender_icon.png 24 November, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన అల్ఫోర్స్ విద్యార్థులు

24-11-2025 07:14:11 PM

నిర్మల్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిఎంఆర్ కరాటే-డో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్-2025లో నిర్మల్ అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం పాఠశాలకు గర్వకారణమన్నారు. వెండి బంగారు పతకాలు సాధించిన సుమన్య వైభవ్ రెడ్డి విక్రాంత్ రెడ్డి విహార్ శివ విగ్నేష్ అనే విద్యార్థులను పాఠశాల చైర్మన్ నరేందర్ రెడ్డి ఉపాధ్యాయులు అభినందించారు.