15 April, 2026 | 11:12 AM

వైరా మాటూరుపేట కాలనీలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి

14-04-2025 10:32 PM

వైరా (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని వైరాలోని నాలుగో వార్డ్ మాటూరుపేట కాలనీ వాసులు ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించారు. కాలనీలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులార్పించారు. జోహార్ అంబేద్కర్ అంటూ హోరేత్తిన నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ యూత్ తో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.