అమూల్ పాల ధర పెంపు
14-05-2026 01:55 AM
లీటరుకు రూ.2 చొప్పున పెంచిన సంస్థ
హైదరాబాద్, మే 13: అమూల్ పాల ధరలు లీటరుకు రూ.2 చొప్పున పెంచారు. ఆపరేషన్, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీసీఎంఎంఎఫ్ ప్రకటించింది. గురువారం నుంచి ఈ ధరలు అమలులోకి వస్తాయి. అమూల్ తాజా 50 0 ఎంఎల్ రూ.29 నుంచి రూ.30కి పెరిగిం ది. అమూల్ గోల్ 500 ఎంఎల్ రూ.35 నుంచి రూ.36కి, ఆవు పాలు రూ.30 నుంచి రూ.31, గేదె పాలు 38కి చేరింది.






