9 July, 2026 | 1:02 AM

సీఎం, పీసీసీ చీఫ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం

09-07-2026 12:00 AM

మహబూబ్ నగర్ టౌన్, జూలై 8: రైతు భరోసా కింద కేవలం 6 రోజులో 68.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,490. 72 కోట్లు జమచేసిన సందర్బంగా డిసిసి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ దగ్గర నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు క్షిరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మూ ఢ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్,  సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.