calender_icon.png 27 July, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో మ్యాచ్‌లో ఓడిన ఆనంద్ జట్టు

07-10-2024 12:34:38 AM

గ్లోబల్ చెస్ లీగ్

లండన్: గ్లోబల్ చెస్ లీగ్‌లో విశ్వనాథన్ ఆనంద్ ప్రాతినిథ్యం వహిస్తున్న గ్యాంగ్ గ్రాండ్‌మాస్టర్స్ జట్టు మరో ఓటమిని మూటకట్టుకుంది. అమెరికన్ గ్యాంబిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10-4 తేడాతో పరాజయం పాలయింది. ఈ ఓటమితో గ్యాంగ్స్ జట్టు ఇప్పటి వరకు ఓడిన మ్యాచ్‌ల సంఖ్య 4కు చేరుకుంది.