27-07-2025 06:37:01 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): శ్రీపురం కాలనీ నూతన కార్యవర్గాన్ని కాలనీ వాసులు ఆదివారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా శ్రీ కర్నె రాజమౌళిని, ప్రధాన కార్యదర్శి శ్రీ చావ నాగేశ్వరరావును, కోశాధికారిగా శ్రీ పిసూక లక్ష్మినారాయణను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో శ్రీ బల్మురి రామచందర్ రావు, రేగులపాటి వామన్ రావు, గణేశ్వరం ఆనంద్ కుమార్, కోలా అన్నారెడ్డి, చిందం శ్రీనివాస్, ముదుగంటి గంగా రెడ్డి, వనమములై శ్రీనివాస చారి, మాదాసు రామారావు, దీపక్ ముందాడా, పిచర శ్రీనివాస రావు, మాడిషిట్టి అశోక్ పాల్గొన్నారు.