27-07-2025 07:07:55 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ సార్వతీక పరిషత్, తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హైదరాబాద్ సదస్సులో నిర్మల్ జిల్లాకు చెందిన కవి కారం శంకర్(Poet Karam Shankar) ఆదివారం పాల్గొన్నారు. ఐజి రమేష్ రెడ్డి పోలీస్ శాఖ పత్రిక ఎడిటర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక అంశాలపై కవి కారం శంకర్ తన కవిత సంకలనంలోని చదివి వినిపించగా వారు కవిని సన్మానం చేశారు.