10-11-2025 10:08:34 AM
చేకూరి గణేష్ మాదిగ
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ సృష్టికర్త కవి రచయిత డాక్టర్ అందెశ్రీ(అందె ఎల్లయ్య) అకాల మరణం యావత్ సమాజానికి తీరని లోటు అని, ఎన్నో కార్మిక కర్షక తెలంగాణ సాధన కోసం జీవితాంతం కృషి చేసిన అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ మాదిగ ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.