29-01-2026 04:34:18 PM
నిర్మల్ జనవరి 29( విజయక్రాంతి): దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల వ్యతిరేక విధానాలు ప్రభుత్వం వెంటనే విడుదల ఆడాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో వచ్చే నెల 12న దేశవ్యాప్తంగా నిర్వహించే కార్మికుల సమ్మె నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంత చేద్దామని తీర్మానం చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నాయకులు విలాస్ రాజన్న బక్కన్న గంగన్న లక్ష్మణ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు