29-01-2026 04:57:41 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు మున్సిపల్ పన్నులు చెల్లించేందుకు క్యూ కడుతున్నారు నిర్మల్ బైంసా ఖానాపూర్ పట్టణంలోని వివిధ వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు మున్సిపల్ పాత బకాయిలు చెల్లిస్తేనే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉంది అభ్యర్థులతో పాటు ప్రపోజల్ అభ్యర్థులు మున్సిపల్ కు ఎలాంటి బకాయి బకాయి ఉండరాదు అన్న నిబంధనలతో రెండు రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 50 లక్షల వరకు పనులు వసూలు అయినట్టు అధికారులు తెలిపారు మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీలో పనులు బస్సులు కావడంతో మున్సిపల్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు