calender_icon.png 29 January, 2026 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల 20వ వార్డు పున్న శైలజ నామినేషన్ దాఖలు

29-01-2026 05:00:08 PM

దేవరకొండ, విజయక్రాంతి: గురువారం దేవరకొండ పట్టణంలోని ఇరవైవో వ వార్డు నుండి  పున్న శైలజ అభ్యర్థిగా  నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తార సింగ్ కు సమర్పించారు. పత్రాలను పరిశీలించిన అనంతరం నామినేషన్ స్వీకరించినట్లు అధికారి తెలిపారు. ఎన్నికల నగారా మోగడంతో దేవరకొండలో  నామినేషన్తో రాజకీయ సందడి మొదలైంది ఈ ఈ కార్యక్రమంలో  పున్న వెంకటేశ్వర్లు పాల్గొన్నారు