calender_icon.png 29 January, 2026 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండూర్ మున్సిపల్ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జంటుపల్లి వెంకట్ నామినేషన్

29-01-2026 05:03:41 PM

తాండూరు, 29 జనవరి,(విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జుంటుపల్లి వెంకట్ గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అన్నారు. మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో  వార్డు, అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.