1 July, 2026 | 6:35 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్

23-04-2025 01:04 AM

మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి

మహబూబాబాద్, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపన్న హస్తం అందించడం జరుగుతుందని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మురగుండ్ల అనంతరాములు అనారోగ్యానికి గురికాగా ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ దృష్టికి తీసుకు వెళ్ళగా బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేయించారన్నారు. మంగళవారం బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. పేదలకు సీఎం సహాయనిది ఎంతో మేలు చేస్తుందన్నారు.