6 August, 2026 | 2:33 AM

ప్రజావాణిలో 588 దరఖాస్తులు

30-10-2024 12:29 AM

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ప్రజాభవన్‌లో మంగ ళవారం నిర్వహించిన ప్రజావాణి లో 588 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. మైనార్టీ సంక్షేమశాఖకు 221, పంచాయతీరాజ్‌కు 98, విద్యుత్‌కు 84, రెవెన్యూ కు 55, ప్రవాసీప్రజావాణికి 4, ఇతర శాఖలకు 126 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.