28 August, 2026 | 6:49 PM

Breaking News

ఉచిత కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి

28-08-2026 05:28 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం కోసం అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని బీసీ మహిళలకు ప్రభుత్వం ఉచితంగా ఈ పథకం అందిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఆదాయం, ఉన్న మహిళలు అర్హులని పేర్కొన్నారు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు మహిళలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఆన్లైన్లో వచ్చే ఎన్నికల్లో 9 లోపు దరఖాస్తు చేసుకొని వాడు కాపీలను బీసీ సంక్షేమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.