ఉచిత టిటిసి శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి
17-04-2026 07:14 PM
భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఉచిత టిటిసి శిక్షణ కోసం అరులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన తెలిపారు. 42 రోజులపాటు నిర్వహించి ఈ శిక్షణ తరగతులకు 18 నుంచి 45 సంవత్సరాలు వారు పదో తరగతి లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా విద్యాశాఖ అధికారులు సంప్రదించాలన్నారు.






