calender_icon.png 25 July, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ అంజి రెడ్డిని సన్మానించిన అరిగెల

12-03-2025 01:32:13 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 11 (విజయక్రాంతి) : పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన అంజి రెడ్డిని మంగళవారం  హైదారాబాద్ లోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో  భాజపా సీనియర్ నాయకులు,వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగేల నాగేశ్వరావు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు,ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలను వారి దృష్టి కి తీసుకువెళ్లాడు. జిల్లాలో పార్టీ బలోపేతం పై దృష్టి పెడతామన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామన్నారు.అనంతరం జబ్లి హిల్స్ లోని హనుమాన్ ఆలయంలో 108 టెంకాయలు కొట్టి తమ మొక్కును తీర్చుకున్నారు.