రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్‌లో నిపుణుడిగా..
డాక్టర్ రాకేష్ కొమురవెల్లి గుర్తింపు
హైదరాబాద్, మార్చి 31(విజయక్రాం తి): ఆధునిక ఆర్థోపెడిక్ వైద్య రంగంలో మరో ముందడుగు పడింది. శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సీనియర్ ఆర్థోపె డిక్ సర్జన్‌గా సేవలందిస్తున్న డాక్టర్ రాకేష్ కొమురవెల్లి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సలో దేశవ్యాప్తంగా ప్రముఖ నిపుణుడిగా గుర్తింపు పొందుతున్నారు. రో బోటిక్ టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణతో, ఆయ న అత్యంత ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ, రోగులకు మెరుగైన ఫలితాలు అందిస్తున్నారు. డాక్టర్ రాకేష్ మోకాలు, నడుము, భుజం జాయింట్ రీప్లేస్‌మెంట్‌ల్లో విశేష అనుభవం కలిగి ఉన్నారు.
ముఖ్యంగా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా నిర్వహించే శస్త్రచికిత్సలు ఇంప్లాంట్‌ను కచ్చితమైన స్థానం లో అమర్చడంలో సహాయపడతాయి. ఆ యన ప్రత్యేక నైపుణ్యం ఉన్న విభాగాల్లో రివిజన్ నీ రీప్లేస్‌మెంట్ ఒకటి. ఇది విఫలమైన లేదా పాడైన ఇంప్లాంట్లను సరిచేయడానికి చేసే క్లిష్టమైన శస్త్రచికిత్స. ఈ రంగంలో ఆయనకు ఉన్న లోతైన అవగాహన, అనుభవం కారణంగా అనేక క్లిష్ట కేసులను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. జాయింట్ రీప్లేస్‌మెంట్ తో పాటు, స్పోరట్స్ ఇంజరీస్, ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్సలలో కూడా ఆయనకు విశేష నైపు ణ్యం ఉంది.
మోకాలు, భుజం, కాలి మడమ సంబంధిత సమస్యలకు మినిమల్లి ఇన్వేసివ్ పద్ధతులు ఉపయోగించి, రోగులు త్వరగా తమ దైనందిన కార్యకలాపాలకు తిరిగి చేరుకునేలా చేస్తున్నారు. క్లిష్ట గాయాలు, ఎముక విరుగుడు, డిఫార్మిటీ కరెక్షన్, అడ్వాన్స్‌డ్ వౌండ్ కేర్ వంటి విభాగాల్లో కూడా ఆయన నిపుణుడు. డాక్టర్ రాకేష్ కెరీర్‌లో విశేష ఘట్టం 2024 మే నెలలో చోటుచేసుకుంది.
ఆయన ఒకే రోజులో 38 మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఆర్థోపెడిక్‌లో రోబో టిక్ టెక్నాలజీ ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడుతూ, రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ ద్వారా శస్త్రచికి త్సలను ఖచ్చితంగా ప్లాన్ చేసి అమలు చేయొచ్చు. శ్రీకర హాస్పిటల్స్ ఆధునిక సదుపాయాలు, మల్టీ-స్పెషా లిటీ సేవలతో ప్రముఖ ఆస్పత్రిగా నిలుస్తోం ది. డాక్టర్ రాకేష్ సేవలు ఆర్థోపెడిక్ రం గంలో కొత్త ప్రమాణాలను స్థాపిస్తున్నా యి.
సంప్రదించండి: 9866113630
వ్బుసైట్: https://rakeshkomuravelli.com




