నిర్మాణ పోలీస్ స్టేషన్ పనులను సందర్శించిన ఏఎస్పీ
23-08-2024 05:27 PM
అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు
తుంగతుర్తి ఆగస్టు 23,(విజయ క్రాంతి): తుంగతుర్తిలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న పోలీస్ స్టేషన్ గదులను అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావు , డిఎస్పీ రవి కడుతున్న తుంగతుర్తి పోలీసు స్టేషన్ ని తనిఖి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తొందరగా పనులను పూర్తి చేపిస్తున్న సీఐ శీను నాయక్, ఎస్ఐ ఏడుకొండల ను అభినందించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






