30 August, 2026 | 10:56 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

పాత కక్షలు పెట్టుకుని వేట కొడవళ్లతో దాడి

27-11-2024 09:08 PM

6 గురికి జీవిత ఖైధు విధించిన కోర్టు 

గద్వాల (విజయక్రాంతి): పాత కక్షలను మనసులో పెట్టుకుని వేట కొడవళ్లతో ఓ వ్యక్తిపై ఆరుగురు దాడి చేసి హతమార్చిన ఘటనలో ఆరుగురికి జీవిత కాలం జైలు శిక్షను అమలు పరుచడంతో పాటు ఒక్కోక్కరికి రూ 35వేల జరిమాన విధిస్తూ బుధవారం గద్వాల జిల్లా ప్రిన్సిపల్ డ్రిస్టిక్స్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె.కుషా తీర్పును వెల్లడించారు. ఈ కేసు విషయంలో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసినా అధికారులు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ భగవంత్ రెడ్డి, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ప్రకటన ద్వారా అభినందించారు.