30 August, 2026 | 9:41 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

బాల్య వివాహాలను అరికట్టాలి

27-11-2024 09:53 PM

నల్లగొండ (విజయక్రాంతి): సామాజిక బాధ్యతగా బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప పిలుపునిచ్చారు. నకిరేకల్ పట్టణంలో బుధవారం ఐసీడీఎస్ సిబ్బందితో కలిసి ఆమె ర్యాలీ నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్ధాలపై సమాజంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నా ఇప్పటికే అక్కడక్కడా జరుగుతుండడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు.